Wednesday 27 January 2016

ప్రార్థన

ఓ మహాగణపతీ
నిన్ను కొలిచే మా అందరికీ
ఉత్తమ విద్యనూ, ఉన్నతమైన విలువలనూ ప్రసాదించు
సర్వవిఘ్నాలనూ తొలగించి
ఆయురారోగ్యాలను, అష్ట ఐశ్వర్యాలనూ
సుఖసంతోషాలనూ మాకు  ప్రసాదించు.  
సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణీ
విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతుమే సదా
పద్మపక్ష విశాలాక్షి పద్మ కేసరవర్ణినీ
నిత్యం పద్మాలయా దేవీ సా మాం పాతు సరస్వతీ

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...